తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య..!

తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య..! – ఆయన ఆశయ సాధనకు కృషి చేయాలి – మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్‌ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ సాయుధ పోరాటానికి దొడ్డి కొమురయ్య వేగు చుక్కగా నిలుస్తారని తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. శుక్రవారం తాండూరు నియోజకవర్గ కురుమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన దొడ్డి కొమురయ్య వర్థంతిలో ఆమె పాల్గొన్నారు. పట్టణంలోని యశోధనగర్‌ పార్కులో ఉన్న విగ్రహానికి … Continue reading తెలంగాణ వేగు చుక్క దొడ్డి కొమురయ్య..!