నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ..!

నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ..! – వాసవీ మాతకు శాకాంబరీ అలంకరణ – వైభవంగా వారాహీ మాతకు పూజలు – ఉత్సహాంగా గోరింటాకు సంబరాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ మాసం శుభశోభసంతరించుకుంది. దేవాలయంలో వాసవీ మహిళ సంఘం అధ్యక్షురాలు కోట్రిక నాగలక్ష్మీ శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆషాఢ మాసం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు, గొరింటాకు ఉత్సవాలు నిర్వహించారు. ఆషాఢ మాసంను పురస్కరించుకుని ఆలయంలో వెలసిన వాసవీ మాతను ఆకు … Continue reading నగరేశ్వర దేవాలయంలో ఆషాఢ శోభ..!