తప్పుల్లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
తప్పుల్లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి – తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ – బూత్ లెవల్ అధికారులకు శిక్షణ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : తప్పుల్లేకుండా ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో బూత్ లెవల్ అధికారులకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ సందర్శించారు. … Continue reading తప్పుల్లేకుండా ఓటరు జాబితా సిద్ధం చేయాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed