అదనపు కట్నం వేధించిన భర్త..! – పదేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ తీర్పు – రూ. 5వేల జరిమాన విధించిన జిల్లా న్యాయస్థానం – వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి వికారాబాద్/తాండూరు, దర్శిని ప్రతినిధి : అదనపు కట్నం కోసం భార్యను వేధించి ఆమె ఆత్యహత్యకు కారకుడైన భర్తకు వికారాబాద్ జిల్లా న్యాయస్థానం పదేళ్ల కఠిన జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తెలిపారు. శుక్రవారం … Continue reading అదనపు కట్నం వేధించిన భర్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed