గోల్కొండ పైన కాషాయపు జెండా ఎగురేస్తాం..!

గోల్కొండ పైన కాషాయపు జెండా ఎగురేస్తాం..! – రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు కలిసిన తాండూరు నాయకులు – సన్మానించిన యు రమేశ్ కుమార్, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచంద్రరావు ఆధ్వర్యంలో రాబోయే రోజుల్లో గోల్కొండపై కాషాయపు జెండాను ఎగురవేస్తామని తాండూరు బీజేపీ నేతలు అన్నారు. శుక్రవారం హైదరాబాద్‌ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన రాంచంద్రరావును మర్యాదపూర్వకంగా కలిశారు. తార్నాక లోని ఆయన నివాసంలో కలిసి శుభాకాంక్షలు తెలియజేసారు. బీజేపీ … Continue reading గోల్కొండ పైన కాషాయపు జెండా ఎగురేస్తాం..!