గొరింటాకులో ఔషధగుణాలు..!

గొరింటాకులో ఔషధగుణాలు..! – అందం..ఆరోగ్యాన్ని కాపాడే సైన్స్‌ – మశూచికమును తరిమేసే మందు – చర్మ, జుట్టు సమస్యలకు పరిష్కారం దర్శని డెస్క్ : గోరింటాకు భారతీయ సంప్రదాయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన ఔషధ మొక్క. ఇది ముఖ్యంగా మహిళలు చేతులకు, కాళ్లకు అలంకారంగా పెట్టుకునే సంప్రదాయం. పెళ్లిళ్లు, వ్రతాలు, పండుగలు వంటి శుభకార్యాల్లో గోరింటాకు పెట్టడం శుభదాయకంగా భావిస్తారు. గోరింటాకు ఆకుల్లో యాంటీ సెప్టిక్ గుణాలు ఉండటంతో చర్మవ్యాధులు, గాయాలకు ఇది సహజ చికిత్సగా పనిచేస్తుంది. … Continue reading గొరింటాకులో ఔషధగుణాలు..!