పక్కాగా ఓటర్ల నమోదు..! – మార్పులు, చేర్పులపై శ్రద్ధ వహించాలి – బీఎల్వోల శిక్షణ తాండూరు తహసీల్దార్ తారాసింగ్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఓటర్ల నమోదును పక్కాగా నిర్వహించాలని తాండూరు తహసీల్దార్ తారాసింగ్ సూచించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు తాండూరు పట్టణం సాయిపూర్ లోని ప్రభుత్వ నెంబర్ 1 పాఠశాలలో తాండూరు బీఎల్వోలకు ఓటరు నమోదుపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ తారాసింగ్ మాట్లాడుతూ బీఎల్వోలు ఇంటింటికి తిరిగి కొత్త … Continue reading పక్కాగా ఓటర్ల నమోదు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed