ఓపెన్ చాన్స్..! – టెన్త్, ఇంటర్‌లో చేరేందుకు అవకాశం – అర్హతలు, దరఖాస్తు విధానం ఇలా – రాజకీయ నాయకులకు ఉపయోగం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : చదువుకోవాలని ఆశ ఉండి, చదువు మధ్యలో మానేసిన యువతకు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ సువర్ణ అవకాశాలను కల్పిస్తుంది. పదో తరగతి, ఇంటర్మీడియట్ మళ్లీ చదువుకునేందుకు చాన్స్ ఇస్తోంది. రాష్ట్రంలో అక్షరాస్యతను పెంపోందించేందుకు సార్వత్రిక విధానం(దూరవిద్య) ద్వారా మార్గం చూపిస్తోంది. 2025-26 విద్యా సంవత్సరానికి గాని ప్రభుత్వం ఇటీవలే … Continue reading ఓపెన్ చాన్స్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed