సమాజ సేవకే పునరంకితం కావాలి

సమాజ సేవకే పునరంకితం కావాలి – అట్టహాసంగా తాండూరు క్లబ్ ప్రమాణ స్వీకారం – పాల్గొన్న పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్, తాండూరు డీఎస్పీ తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజ సేవకు పునరంకితం కావాలని లయన్స్ క్లబ్ సభ్యులు, పలువురు పేర్కొన్నారు. ఆదివారం తాండూరు లయన్స్ క్లబ్ 51వ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం అట్టహాసంగా జరిగింది. పట్టణంలోని సల్లా గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లయన్స్ క్లబ్ పాస్ట్ డిస్ట్రిక్ గవర్నర్ … Continue reading సమాజ సేవకే పునరంకితం కావాలి