ఇసుక బుకింగ్.. ఇక మీసేవలో..!

ఇసుక బుకింగ్.. ఇక మీసేవలో..! – కేంద్రాల్లో స్లాట్ బుకింగ్‌కు చాన్స్‌ – కసరత్తు చేస్తున్న ప్రభుత్వం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : ఇసుక అవసరమైన వారు అనుమతులు పొందాలంటే మీసేవకు వెళ్లాల్సి రావచ్చు. త్వరలో మీ సేవ నుంచే ఇసుక అనుమతులు పొందేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతోంది. దీనిపై అధికార యంత్రాంగాలతో కలిసి కసరత్తు చేస్తోంది. వికారాబాద్‌ జిల్లా ఇసుక అక్రమ రవాణా జోరుగా కొనసాగుతోంది. దీనికి అడ్డుకట్టే వేసేందుకే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. జిల్లాలోని … Continue reading ఇసుక బుకింగ్.. ఇక మీసేవలో..!