ఉల్లి రైతులకు శుభవార్త..!

ఉల్లి రైతులకు శుభవార్త..! – ఎకరాకు రూ. 8వేల సబ్సీడీ – దరఖాస్తులకు అవకాశం – గడువు ఎప్పటి వరకు అంటే..? వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని ఉల్లి రైతులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఉల్లి పంట సాగుచేస్తున్న రైతులకు ఎకరాకు రూ. 8వేల సబ్సీడీ సాయం అందించడం జరుగుతుందని జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమల అధికారి సత్తార్ గారు సూచించారు. జిల్లా ఉద్యానవన శాఖ ద్వారా ఉల్లి పంట సాగు చేస్తున్న … Continue reading ఉల్లి రైతులకు శుభవార్త..!