‘హస్తం’లో అనిశ్చితి..!

‘హస్తం’లో అనిశ్చితి..! – పదవుల పంపకాల్లో తర్జన భర్జన – సీనియర్లు, జూనియర్ల పోటాపోటీ – ఎవరు భంగపడినా స్థానికంపై ప్రభావం..? – అధికార పార్టీ పరిస్థితిపై రాజకీయ నేతల విశ్లేషణ తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అనిశ్చితి ఏర్పడినట్లుగా కనిపిస్తోంది. పార్టీలో పదవుల పంపకాల విషయంలో తర్జన భర్జన జరుగుతున్నట్లుగా అనిపిస్తోంది. సరిగ్గా స్థానిక ఎన్నికల ముందు పదవుల పందేరం అధికార పార్టీ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. … Continue reading ‘హస్తం’లో అనిశ్చితి..!