బిర్యాని ఆకుతో ఆరోగ్యం..!

బిర్యాని ఆకుతో ఆరోగ్యం..! – ఒంట్లో షుగర్‌, కిడ్నీలో రాళ్ల సమస్యకు చెక్ – యూరిక్ యాసిడ్ లెవల్స్ తగ్గించే శక్తి దర్శిని డెస్క్ : బిర్యానిలో ఉపయోగించే ఆకులో ఆరోగ్యాన్ని కాపాడే మంచి ఔషధ గుణాలు సైతం ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఈ ఆకుతో వంటకు రుచి పెరగడమే కాకుండా.. ఇవి ఆరోగ్యానికి సైతం మేలు చేస్తాయని చెబుతున్నారు. బిర్యానీ ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఈ, కెరోటినాయిడ్స్ ఉంటాయి. ఇవి బ్లడ్ కొలెస్ట్రాల్, … Continue reading బిర్యాని ఆకుతో ఆరోగ్యం..!