కొత్త రేషన్ కార్డులు రెడీ..!

కొత్త రేషన్ కార్డులు రెడీ..! – మీ పేరు ఉందో లేదో తెలుసుకోండి – ఆన్‌లైన్‌లో స్టేటస్ ఎలా చూసుకోవాలంటే..? హైదరాబాద్, దర్శిని ప్రతినిధి : తెలంగాణ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల పంపిణికి కాంగ్రెస్ ప్రభుత్వం సిద్దమయ్యింది. ఈనెల 14వ తేదిన సీఎం రేవంత్ రెడ్డి సూర్యాపేట జిల్లాలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ లాంచనంగా ప్రారంభించనున్నారు. తరువాత అన్ని జిల్లాలో కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కొత్త … Continue reading కొత్త రేషన్ కార్డులు రెడీ..!