కార్మిక వ్యతిరేక విధానాలు రద్దుచేయాలి

కార్మిక వ్యతిరేక విధానాలు రద్దుచేయాలి – పనిగంటల పెంపు జీఓ ఉపసంహరించుకోవాలి – ఏఐటీయూసీ ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మే తాండూరు దర్శిని ప్రతినిధి : కార్మిక వ్యతిరేక విధానాలను రద్దు చేయాలని ఏయూటీయూసీ జిల్లా నాయకురాలు విజయలక్ష్మీ పండిత్, నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం తాండూరు మున్సిపల్ కార్మికులతో సార్వత్రిక సమ్మే చేపట్టారు. నాయకులు, కార్మికులు మున్సిపల్ కార్యాలయం నుంచి పురవీధుల్లో ర్యాలీగా బయల్దేరారు. పట్టణంలోని ఇందిరా చౌరస్తా వద్ద ఆందోళన వ్యక్తం చేసి కేంద్ర, రాష్ట్ర … Continue reading కార్మిక వ్యతిరేక విధానాలు రద్దుచేయాలి