పరిహారం తేల్చకుండ.. ఇళ్లు కూల్చకండి..!

పరిహారం తేల్చకుండ.. ఇళ్లు కూల్చకండి..! – జాతీయ రోడ్డులో నష్టపరిహారం ఇచ్చి న్యాయం చేయండి – తాండూరు సబ్ కలెక్టర్‌కు కోటబాస్పల్లి గ్రామస్తుల విజ్ఞప్తి తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : జాతీయ రోడ్డు పనుల్లో భాగంగా కూల్చివేతకు గురయ్యే మా ఇళ్లకు నష్టపరిహారం తేల్చి బాధితులకు న్యాయం చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ను మండలంలోని కోటబాస్పల్లి గ్రామస్తులు కోరారు. బుధవారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ను గ్రామస్తులు … Continue reading పరిహారం తేల్చకుండ.. ఇళ్లు కూల్చకండి..!