మార్మోగిన సాయి నామస్మరణ..!

మార్మోగిన సాయి నామస్మరణ..! – తాండూరులో శోభాయమానంగా శోభాయాత్ర – సాయినాథునికి పూజలు, దర్శించుకున్న భక్తులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిబాబా నామస్మరణతో పరవశించింది. గురుపౌర్ణమి మహోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరు – కోకట్ రోడ్డు మార్గంలో వెలసిస షిర్డిసాయిబాబా దేవాలయ భజన మండలి ఆధ్వర్యంలో చేపట్టిన సాయిబాబా ఊరేగింపు శోభాయమానంగా కొనసాగింది. ప్రతి యేడాది గురు పౌర్ణమి సందర్భంగా పట్టణ పుర వీధుల్లో శోభాయాత్ర నిర్వహించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా బుధవారం తాండూరు … Continue reading మార్మోగిన సాయి నామస్మరణ..!