సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్

సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్ – పెట్టిన యువకుడిపై వర్గం దాడి – తాండూరు మండలం అంతారంలో ఘటన – మరో యువకుడిపై కూడా దాడి..?! – ఖండించిన బీజేపీ, హిందూ వాహిని నాయకులు తాండూరు, దర్శిని ప్రతినిధి : సోషల్ మీడియాలో యువకుడు పెట్టిన పోస్ట్ వివాదాస్పదంగా మారింది. పోస్టు పెట్టిన యువకుడిపై కొందరు దాడికి పాల్పడినట్లు బాధిత వర్గాలు తెలిపాయి. ఈ సంఘటన బుధవారం తాండూరు మండలం అంతారం గ్రామంలో వెలుగులోకి వచ్చింది. గ్రామానికి … Continue reading సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్ట్