ఇందిరమ్మ ఇళ్లు.. ఇంకెప్పుడో..!

ఇందిరమ్మ ఇళ్లు.. ఇంకెప్పుడో..! – ఎదురు చూస్తున్న లబ్దిదారులు – ఇంకా అందని ప్రోసిడింగ్‌లు – తాండూరు పట్టణంలో గందరగోళం – ఎమ్మెల్యే మనోహరన్నపై ఆశలు – పట్టణంలో లబ్దిదారులు ఎంతమంది అంటే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : కాంగ్రెస్ పార్టి అధికారంలోకి వచ్చాకా ఎన్నికల్లో ఇచ్చిన హామి మేరకు పేదలకు ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ చేస్తోంది. మొదటి విడతలో లబ్దిదారులను గుర్తించి ఇళ్ల నిర్మాణాల్లో దూకుడు పెంచింది. గ్రామాల్లో ప్రోసిడింగ్‌లు అందుకున్న లబ్దిదారులు ఇప్పటికే ఇళ్ల … Continue reading ఇందిరమ్మ ఇళ్లు.. ఇంకెప్పుడో..!