ఎస్‌కేటీఎస్‌లో గురు పౌర్ణమి..!

ఎస్‌కేటీఎస్‌లో గురు పౌర్ణమి..! – ఉత్సహాంగా పాల్గొన్న విద్యార్థులు – ఆకట్టుకున్న శ్లోకాలు, ప్రవచనాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ రోడ్డు మార్గంలోని శ్రీకృష్ణవేణి టాలెంట్ స్కూల్లో(ఎస్‌కేటీఎస్) గురు పౌర్ణమి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. గురువారం గురు పౌర్ణమిని పురస్కరించుకుని పాఠశాలలో చదువుల తల్లి సరస్వతీ దేవితో పాటు వేదవ్యాస మహర్షి చిత్రపటాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో శ్లోకాలు, ప్రవచనాల కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో విద్యార్థులు ఉత్సహంగా … Continue reading ఎస్‌కేటీఎస్‌లో గురు పౌర్ణమి..!