పక్కా కమర్షియల్ ఆర్ఐ..!

పక్కా కమర్షియల్ ఆర్ఐ..! – బడా వ్యాపారి బిల్డింగ్‌కు ట్యాక్స్ మైనస్‌ – తాండూరు మున్సిపల్ లక్షల ఆధాయానికి గండి – ఎలా చేశారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..? తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్న కొందరు అధికారులు బాధ్యతను పక్కన పెట్టి అవినీతికి పాల్పడుతున్న సంఘటనలు వెలుగు చూస్తూనే ఉంటాయి. ప్రభుత్వ నుంచి జీతం తీసుకుని చేస్తున్న పనిలో అవినీతికి పాల్పడుతూ కమర్షియల్‌గా మారుతుంటారు. తాండూరు మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న … Continue reading పక్కా కమర్షియల్ ఆర్ఐ..!