మురుగుకు మోక్షం..!

మురుగుకు మోక్షం..! – కుమ్మరి కుంటలో సైడ్‌ డ్రైన్ – పనులు ప్రారంభించిన కమీషనర్‌, నేతలు – ఎమ్మెల్యే సహాకారానికి కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం సాయిపూర్ 9వ వార్డులో పారుతున్న మురుగుకు మోక్షం లభించింది. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సైడ్ డ్రైన్ నిర్మాణ పనులకు నిధులు మంజూరయ్యాయి. మంగళవారం సాయిపూర్ సీనీయర్ నాయకులు బంటు మల్లప్ప, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు బంటు వేణుగోపాల్‌ల ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. … Continue reading మురుగుకు మోక్షం..!