దివిటి ఎల్లప్ప సేవా దృక్పథం

దివిటి ఎల్లప్ప సేవా దృక్పథం – సొంత నిధులతో రెండు బోర్లకు రిపేర్లు – నీటి సమస్య తీర్చడంపై స్థానికుల కృతజ్ఞతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్న కాంగ్రెస్ యువనాయకుడు దివిటి ఎల్లప్ప తన సేవా దృక్ప థాన్ని చాటుకున్నారు. పట్టణంలోని పాత తాండూరు 15వ వార్డులో పోచమ్మ గుడి వద్ద ఉన్న బోరు మోటారు, కమ్యూనిటీ హాల్ వద్ద ఉన్న బోరు మోటారు గత కొన్ని రోజుల నుంచి … Continue reading దివిటి ఎల్లప్ప సేవా దృక్పథం