దివ్యాంగులకు సూపర్ చాన్స్..!

దివ్యాంగులకు సూపర్ చాన్స్..! – సొంతంగా వ్యాపారికి రుణాలు – రూ. 50లక్షలకు 100శాతం రాయితీ – అర్హుల నుంచి దరఖాస్తుల ఆహ్వానం వికారాబాద్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని దివ్యాంగులకు అధికారులు సూపర్ చాన్స్ ప్రకటించారు. సొంతంగా వ్యాపారాలు చేసుకోవాలనే వారికి ఆర్థిక భరోసా అందించేందుకు ప్రభుత్వం నుంచి రుణాలు అందించడం జరుగుతుందని తెలిపారు. బ్యాంకు లింకేజీతో సంబంధం లేకుండా, లింకేజీలతో రాయితీ రుణాలు అందించడం జరగుతుందని తెలిపారు. పునరావాస పథకం కింద జిల్లాకు … Continue reading దివ్యాంగులకు సూపర్ చాన్స్..!