సాయిపూర్‌లో అభివృద్ధి జోరు..! – 11వ వార్డులో సీసీ రోడ్డు పనులు – ప్రారంభించిన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – దగ్గరుండి చేయిస్తున్న బంటు మల్లప్ప, బంటు వేణుగోపాల్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మున్సిపల్ పరిధిలోని సాయిపూర్ ప్రాంతంలో ప్రగతి దూకుడు పెరిగింది. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహాకారంతో సాయిపూర్ ప్రాంతంలో అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. నిన్న 9వ వార్డులో రూ. 5లక్షలతో సీసీ డ్రైన్ పనులు చేపట్టగా తాజాగా … Continue reading సాయిపూర్‌లో అభివృద్ధి జోరు..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed