పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత – ప్రతి ఒక్కరు మొక్కలు నాటి సంరక్షించాలి – జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి ఎ. శంకర్ నాయక్ తాండూరు, దర్శిని ప్రతినిధి : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, విద్యార్థులు.. యువత ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వికారాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి(నోడల్ ఆఫీసర్) ఎన్. శంకర్ నాయక్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ … Continue reading పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత