సిట్ విచారణకు హాజరైన ధారాసింగ్
సిట్ విచారణకు హాజరైన ధారాసింగ్ – ఫోన్ ట్యాపింగ్‌లో అధికారులకు వాంగ్మూలం తాండూరు, దర్శిని ప్రతినిధి : రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ విషయంలో తాండూరుకు చెందిన కాంగ్రెస్ టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ విచారణకు హాజరయ్యారు. గత ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పలువురు ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు వచ్చిన విషయం తెలిసిందే. ఇందులో తాండూరుకు చెందిన పలువురు నాయకుల ఫోన్లు కూడా ట్యాపింగ్ చేయడం జరిగిందని విచారణ చేపడుతున్న సిట్ … Continue reading సిట్ విచారణకు హాజరైన ధారాసింగ్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed