వేధిక్ విశిష్ఠలో ఎలక్షన్స్..!

వేధిక్ విశిష్ఠలో ఎలక్షన్స్..! – హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కు ఓటింగ్ – ఉత్సహాంగా పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని వేదిక్ విశిష్ఠ స్కూల్లో ఎన్నికలు జరిగాయి. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఓటింగ్ నిర్వహించారు. మంగళవారం పాఠశాలలో నిర్వహించిన ఓటింగ్ లో స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాల వైస్ ప్రిన్సిపల్ మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. పాఠశాలలో హెడ్ బాయ్, … Continue reading వేధిక్ విశిష్ఠలో ఎలక్షన్స్..!