హత్య కేసు నిందితులకు షాక్…! – నలుగురుపై రౌడీషీట్ నమోదు – వెల్లడించిన బషీరాబాద్ ఎస్ఐ శంకర్ – ఏ కేసులో నమోదు చేశారంటే..? బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ఓ హత్య కేసులోని నిందితులకు బషీరాబాధ్ పోలీసులు షాక్ ఇచ్చారు. ఒకేసారి నలుగురు నిందితులపై రౌడీషీట్ నమోదు చేశారు. మంగళవారం బషీరాబాద్ ఎస్ఐ శంకర్ ఈ విషయాన్ని ఓ ప్రకటనలో వెల్లడించారు. బషీరాబాద్ మండలం నవల్గా గ్రామంలో ఈ యేడాది ఫిబ్రవరి 4వ తేదిన గ్రామానికి … Continue reading హత్య కేసు నిందితులకు షాక్…!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed