తాండూరు కాలేజీకి రాజయోగం..!

తాండూరు కాలేజీకి రాజయోగం..! – మౌళిక సదుపాయాలకు నిధులు – ప్రణాళికలు సిద్దం చేసిన అధికారులు – మొదట రూ. 15లక్షల వినియోగం – విద్యార్థులకు తీరనున్న కష్టాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లాలోని తాండూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీకి రాజయోగం దక్కింది. ఇప్పటికే జిల్లాలో ఎక్కడా లేని విధంగా తాండూరు కాలేజీలో భారీగా అడ్మిషన్లు నమోదు అయ్యాయి. ఇదిలా ఉండగానే ప్రభుత్వం తాండూరు కాలేజీ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసింది. ఈ … Continue reading తాండూరు కాలేజీకి రాజయోగం..!