సిట్ ఎంక్వైరీకీ నేతల క్యూ..!

సిట్ ఎంక్వైరీకీ నేతల క్యూ..! – విచారణకు హాజరైన ఏఎంసీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి – జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వాంగ్మూలం తాండూరు, దర్శిని ప్రతినిధి: ఫోన్ ట్యాపింగ్ విషయంలో విచారణ చేపడుతున్న సిట్ అధికారుల ఎంక్వయిరీకి తాండూరుకు చెందిన రాజకీయ నేతలు వరుసగా హాజరవుతున్నారు. మంగళవారం తాండూరుకు చెందిన టిపిసిసి ప్రధాన కార్యదర్శి ధారాసింగ్ విచారణకు హాజరు కాగా బుధవారం తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ పట్లోళ్ల బాల్ రెడ్డి సిట్ విచారణకు హాజరయ్యారు. … Continue reading సిట్ ఎంక్వైరీకీ నేతల క్యూ..!