వైభవంగా బోడ్రాయి వార్షికోత్సవం
వైభవంగా బోడ్రాయి వార్షికోత్సవం – భక్తిశ్రద్దలతో భక్తుల పూజలు – దర్శించుకున్న మాజీ చైర్ పర్సన్, నేతలు తాండూరు, దన్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం నడిబొడ్డున ప్రతిష్టించిన బొడ్రాయి వార్షికోత్సవ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు. గురువారం భద్రేశ్వర చౌరస్తా సమీపంలో బొడ్రాయికి ద్వితీయ వార్షికోత్సవ పూజలు నిర్వహించారు. వార్షికోత్సవంను పురస్కరించుకుని భక్తులు భక్తిశ్రద్దలతో పూజలు చేశారు. ఈ వార్షికోత్సవ వేడుకలలో తాండూరు మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ పాల్గొన్నారు. బొడ్రాయిని దర్శించుకుని పూజలు … Continue reading వైభవంగా బోడ్రాయి వార్షికోత్సవం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed