చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి

చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – సేవా భారతి, పోలీసు శాఖ ద్వారా డ్రగ్స్, ఫోక్సో చట్టంపై అవగాహన – పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ కోట్రిక విజయలక్ష్మీ వెంకటయ్య తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు, యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి అన్నారు. తాండూరు సేవా భారతి, పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో డ్రగ్స్, ఫోక్సో చట్టంపై … Continue reading చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి