శాకాంబరీ నమోస్తుతే..!

శాకాంబరీ నమోస్తుతే..! – అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ – పలు దేవాయాల్లో ఆషాడ శోభ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆషాడమాసం సందర్భంగా తాండూరు పట్టణంలోని పలు దేవయాలాల్లో శాకాంబరీ మహోత్సవాలను నిర్వహించారు. శుక్రవారం తాండూరు పట్టణం నెహ్రుగంజ్ ఆవరణలో వెలసిన శ్రీ రేణుకానాగ ఎల్లమ్మ దేవాలయం, మర్రిచెట్టు కూడలి వద్ద వెలసిన రక్తమైసమ్మ దేవాలయం, వాల్మీకీ నగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయాలలోని అమ్మవార్లను శాకాంబరీ మాతలుగా అలంకరించారు ఆయా దేవాలయాలలో అమ్మవార్లను కూరగాయలు, ఆకు కూరలతో … Continue reading శాకాంబరీ నమోస్తుతే..!