రసూల్ పూర్ భక్తులకు చేయూత

రసూల్ పూర్ భక్తులకు చేయూత – లయన్స్ క్లబ్ ద్వారా వాటర్ ట్యాంకు వితరణ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణ శివారు రసూల్ పూర్ అభయాంజనేయ దేవాలయ భక్తులకు స్థానిక లయన్స్ క్లబ్ సభ్యులు చేయూత అందించారు. శుక్రవారం తాండూరు లయన్స్ క్లబ్ అధ్యక్షులు శరణు బసప్ప, సభ్యుల ఆధ్వర్యంలో దేవాలయానికి లయన్స్ క్లబ్ తరుపున వాటర్ ట్యాంక్ అందజేశారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ రసూల్ పూర్ దేవాలయానికి భక్తులు అధిక సంఖ్యలో … Continue reading రసూల్ పూర్ భక్తులకు చేయూత