ఇదేం.. భోజనం..!

ఇదేం.. భోజనం..! – పాత పాత్రల్లోనే వండుతారా..? – తాండూరు సబ్‌ కలెక్టర్ ఆగ్రహం – తినకుండానే భోజనం పారబోత – బషీరాబాద్‌ మండల కేంద్రంలో ఘటన బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ఇదేం మధ్యాహ్నం భోజనం.. ఇలాగే వండుతారా అంటూ తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ మధ్యాహ్న భోజన నిర్వహణపై మండిపడ్డారు. పాత వంట పాత్రల్లోనే వండితేలా విద్యార్థులు ఎలా తింటారని అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్ కలెక్టర్ వెళ్లిన తరువాత విద్యార్థులు … Continue reading ఇదేం.. భోజనం..!