మనో రంజితం.. శివ మహాపురాణం..!

మనో రంజితం.. శివ మహాపురాణం..! – అద్భుతంగా ప్రవచించిన మదన్ మోహన్ స్వామీజీ – మంత్రముగ్ధులైన భక్తులు, శోభాయామానంగ స్వామి రథయాత్ర తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు రాజస్థాని మహిళ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన శివ మహాపురాణం మనో రంజకంగా కొనసాగింది. శుక్రవారం రాజస్థాని మహిళ మండలి ఆధ్వర్యంలో రానున్న శ్రావణమాసంను పురస్కరించుకుని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. పట్టణంలోని గగ్రానీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జైపూర్ నుంచి వచ్చిన ప్రముఖ పండితులు … Continue reading మనో రంజితం.. శివ మహాపురాణం..!