శ్రీ గాయత్రిలో ఎన్నికలు…!

శ్రీ గాయత్రిలో ఎన్నికలు…! – హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కు ఓటింగ్ – ఉత్సహాంగా పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు కోడంగల్, దర్శిని ప్రతినిధి : కొడంగల్ పట్టణంలోని శ్రీ గాయత్రి పాఠశాలలో ఎన్నికలు జరిగాయి. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఓటింగ్ నిర్వహించారు. శుక్రవారం పాఠశాలలో నిర్వహించిన ఓటింగ్ లో స్కూల్ టీచర్లు, విద్యార్థులు ఉత్సహాంగా పాల్గొన్నారు. పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం 9, 10వ తరగతి అమ్మాయిలు, అబ్బాయిలు … Continue reading శ్రీ గాయత్రిలో ఎన్నికలు…!