శ్రీ నేతాజీలో బోనాల జాతర..! – స్కూల్లో స్పెషల్ సంబరాలు అదుర్స్ – ఆకట్టుకున్న విద్యార్థుల వేషాధారణలు – బోనాలతో మొక్కులు తీసుకున్న విద్యార్థులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని శ్రీ నేతాజీ గురుదేవ్ గురుకుల్ పాఠశాలలో ఆషాడ మాసం బోనాల ఉత్సవాలు అట్టహాసంగా జరుపుకున్నారు. శనివారం స్కూల్ డైరెక్టర్ మణిమాల, ప్రిన్సిపల్ శివలీలల ఆధ్వర్యంలో పాఠశాలలో ఈ స్పెషల్ సెలబ్రేషన్స్ అదుర్స్ అనిపించాయి. బోనాల జాతర వేడుకలలో భాగంగా స్కూల్లో అమ్మవారి విగ్రహాన్ని … Continue reading శ్రీ నేతాజీలో బోనాల జాతర..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed