బీసీ గురుకులాల గతి మార్చండి..!

బీసీ గురుకులాల గతి మార్చండి..! – విద్యార్థులకు అనుగుణంగా సీట్లు పెంచాలి – సొంత భవనాలు నిర్మించి సౌకర్యాలు కల్పించాలి – బీసీ సంఘం జా. కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీసీ గురుకుల పాఠశాల గతిని మార్చాలని, విద్యార్థులకు అనుగుణంగా సీట్లను పెంచి.. అన్ని సౌకర్యాలు కల్పించేలా చూడాలని బీసీ సంఘం జాతీయ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్ కుమార్ డిమాండు చేశారు. శనివారం తాండూరు పట్టణం హైదరాబాద్ … Continue reading బీసీ గురుకులాల గతి మార్చండి..!