ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు – బషీరాబాద్ నూతన ఎంపీడీఓ తిరుమల – కార్యాలయంలో బాధ్యతల స్వీకరణ బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : ప్రభుత్వ పథకాల అముల, ప్రజల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని బషీరాబాద్ మండల అభివృద్ధి అధికారి(ఎంపీడీఓ) తిరుమల అన్నారు. శనివారం బషీరాబాద్ మండల ఎంపీడీఓగా ఆయన బాధ్యతలు చేపట్టారు. బషీరాబాద్ మండలంలో ఎంపీడీఓ పోస్టు ఖాళీగా ఉండడంతో నల్గొండ జిల్లా నుంచి ఆయనను బషీరాబాద్‌కు బదిలీ చేశారు. ఈ మేరకు ఇంచార్జ్ ఎంపీడీఓగా … Continue reading ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed