కేవీసీఎస్‌లో ఎన్నికల సందడి..!

కేవీసీఎస్‌లో ఎన్నికల సందడి..! – స్కూల్ హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కు ఓటింగ్ – ఉత్సహాంగా పాల్గొన్న టీచర్లు, విద్యార్థులు – ఓటింగ్‌పై ఆకట్టుకున్న నాటక ప్రదర్శన తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణం పోట్లీ మహారాజ్ దేవాలయంలోని కృష్ణవేణి కాన్సెప్ట్ స్కూల్లో(కేవీసీఎస్)లో ఎన్నికల సందడి కనిపించింది. 2025-26వ విద్యాసంవత్సరానికి గాను పాఠశాలలో హెడ్ బాయ్, హెడ్ గర్ల్ కోసం ఓటింగ్ నిర్వహించారు. శనివారం స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంత్, డైరెక్టర్ సతీష్ పర్యవేక్షణలో నిర్వహించిన … Continue reading కేవీసీఎస్‌లో ఎన్నికల సందడి..!