గంజాయి అలవాటు కూలీల బైండోవర్..!

గంజాయి అలవాటు కూలీల బైండోవర్..! – తాండూరు తహసీల్దార్ ముందు హాజరు – అలవాటు మానుకునేలా ప్రతిజ్ఞ – మళ్లీ సేవిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక తాండూరు, దర్శిని ప్రతినిధి : గంజాయికి అలవాటు పడిన పది మంది బీహారీ కూలీలను తాండూరు ఎక్సైజ్ అధికారులు బైండోవర్ చేశారు. తాండూరు తహసీల్దార్ తారాసింగ్ ముందు హాజరు పరిచి కౌన్సిలింగ్ ఇచ్చారు. అనంతరం మళ్లీ సేవించకుండా ప్రతిజ్ఞ చేయించారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణంలోని స్టోన్‌ మిషన్లలో పనిచేస్తున్న … Continue reading గంజాయి అలవాటు కూలీల బైండోవర్..!