మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ..!

మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ..! – ఆదర్శనగర్‌లో ఘనంగా ఆషాడం బోనాలు – అమ్మవారికి వెండి కిరీటం బహుకరించిన విఠల్ నాయక్ – కుటుంబ సభ్యులతో కలిసి దేవాలయంలో ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ అంటూ భక్తులు ఆదర్శనగర్‌ కట్ట మైసమ్మ తల్లిని వేడుకున్నారు. ఆదివారం దేవాలంయలో ఆషాడం మాసం సందర్భంగా అమ్మవార్ల బోనాల జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. జాతరలో భాగంగా ఉదయం … Continue reading మమ్మేలూ.. మాతా కట్ట మైసమ్మ తల్లీ..!