కాంగ్రెస్ నేత ఇంటికి బీఎస్ఆర్

కాంగ్రెస్ నేత ఇంటికి బీఎస్ఆర్ – హరిగౌడ్ నివాసంలో నేతల సందడి – శ్రీనివాస్ రెడ్డిని, నేతలకు సన్మానం తాండూరు, దర్శిని ప్రతినిది : తాండూరు మార్కెట్ కమిటి మాజీ డైరెక్టర్ హరిగౌడ్, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ సరితా హరిగౌడ్ నివాసానికి కాంగ్రెస్ సీనీయర్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) వెళ్లారు. ఆషాడం మాసం సందర్భంగా ఆదివారం సరితాగౌడ్, హరిగౌడ్ నివాసంలో అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆర్బీఓఎల్ సీఈఓ శ్రీనివాస్ … Continue reading కాంగ్రెస్ నేత ఇంటికి బీఎస్ఆర్