బోనాల ఉత్సవాల్లో బీఎస్ఆర్ సందడి

బోనాల ఉత్సవాల్లో బీఎస్ఆర్ సందడి – దేవాలయాల్లో అమ్మవార్ల దర్శనం, పూజలు – సన్మానించిన దేవాలయాల ప్రతినిధులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ఆదివారం జరిగిన ఆషాడ బోనాల ఉత్సవాల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి సందడి చేశారు. తాండూరు పట్టణంలోని కాళీకాదేవీ దేవాయలంలో జాతర ఉత్సవాల్లో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అదేవిధంగా సాయిపూర్ ఆదర్శనగర్ కట్ట మైసమ్మ, గాంధీనగర్ కట్ట మైసమ్మల దేవాలయాలను సందర్శించారు. … Continue reading బోనాల ఉత్సవాల్లో బీఎస్ఆర్ సందడి