మహిమాన్వితం శివపార్వతుల లీలలు

మహిమాన్వితం శివపార్వతుల లీలలు – పండితులు మదన్మోహన్ స్వామీజీ – కొనసాగుతున్న రాజస్థాని మహిళ మండలి శివ మహాపురాణం తాండూరు, దర్శిని ప్రతినిధి : శివపార్వతుల లీలలు ఎంతో మహిమాన్వితమైనవి అని జైపూర్ పండితులు మదన్మోహన్ స్వామీజీ అన్నారు. వచ్చే శ్రావణ మాసం సందర్భంగా తాండూరు రాజస్థాని మహిళ మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివ మహాపురాణం ఆదివారం మూడో రోజు కొనసాగింది. పట్టణంలోని గగ్రానీ గార్డెన్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జైపూర్ నుంచి వచ్చిన ప్రముఖ … Continue reading మహిమాన్వితం శివపార్వతుల లీలలు