బోనం ఎత్తుకున్న న్యాయమూర్తి..!
బోనం ఎత్తుకున్న న్యాయమూర్తి..! – కాళీకాదేవి అమ్మవారికి మొక్కులు – దేవాలయంలో తాండూరు జడ్జీ ప్రత్యేక పూజలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మున్సిఫ్ కోర్టు న్యాయమూర్తి శివలీల ఆషాడ బోనం ఎత్తుకున్నారు. ఆదివారం పట్టణంలోని కాళీకాదేవి దేవాలయంలో ఆషాడ బోనాల ఉతస్వాలు నిర్వహించారు. ఈ ఉత్సవాల్లో తాండూరు జడ్జి శివలీల బోనం ఎత్తుకుని హాజరయ్యారు. న్యాయమూర్తికి దేవాలయ చైర్మన్ పి.బస్వరాజ్, ఈఓ తాడెం నరేందర్, సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు. న్యాయమూర్తి … Continue reading బోనం ఎత్తుకున్న న్యాయమూర్తి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed