శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయండి

శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయండి – ప్రశాంత వాతావరణంకు తోడ్పాటు అందిస్తాం – బషీరాబాద్ కొత్త ఎస్ఐని కలిసిన నాయకులు బషీరాబాద్, దర్శిని ప్రతినిధి : మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రత్యేక కృషి చేయాలని బషీరాబాద్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిలాషిలాషించారు. బషీరాబాద్ కొత్తగా ఎస్ఐగా నూమాన్ అలీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా ఆదివారం మాజీ జెడ్పిటిసి రాకేష్ మహారాజ్, వెంకటేష్ మహారాజ్, రోహిత్ మహారాజ్,కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఐను మర్యాదపూర్వకంగా కలిశారు. ఎస్ఐ నూమాన్ అలీని … Continue reading శాంతిభద్రతల పరిరక్షణకు కృషి చేయండి