వ్యక్తి అనుమానాస్పద మృతి..!

వ్యక్తి అనుమానాస్పద మృతి..! – భార్య, మామలపై అనుమానం – అదుపులోకి తీసుకున్న పోలీసులు – మల్కాపూర్ గ్రామంలో ఘటన తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరు మండలం మల్కాపూర్ గ్రామంలో ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. స్థానికులు తెలిపిన ప్రాథమిక సమాచారం మేరకు గ్రామానికి చెందిన రెడ్డిపల్లి వెంకట్ ఇంట్లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కాగా భార్య జయశ్రీ, ఆమె … Continue reading వ్యక్తి అనుమానాస్పద మృతి..!